AADHAAR - PAN LINKING
ఆధార్-పాన్ లింక్ చేయుట కొరకు
★ ఆదాయపు పన్నుశాఖ ప్రకటించిన ఆధార్ పాన్ లింకింగ్ గడువుకు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
★ ఈనెల 31వ తేదీతో ఈ గడువు ముగుస్తోంది. పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి.
★ ఎవరు లింకింగ్ చేసుకోలేకపోయినా వారి పాన్‌నెంబరు చెల్లనేరదని ఆదాయపు పన్నుశాఖ ప్రకటన.
★ ఆధార్‌తో పాన్ లింక్ ఈనెల 31 కి కాని పక్షంలో ఇకపై వారి పాన్‌నెంబరు చెల్లనిదిగా ప్రకటించడంతో పాటు ఇకపై వారికి పాన్‌కార్డు కూడా జారీచేయడం వీలుపడదని ఐటి అధికారులు వెల్లడి.
★ 31వ తేదీ తర్వాత ఏ లావాదేవీ జరిపినా చట్టబద్ధం కాదు.
★ ఇక పాన్ ఆధార్‌ను ఇప్పటికే లింక్ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచన.
0 Post a Comment:
Post a Comment