Rc.No: 258/A&I/2019 Dated: 20-06-2019
యోగ దినోత్సవం రోజు చేయవలసిన యోగ క్రమసారిణి
1.ప్రార్థన :
ఓం సంగచ్చధ్వం సంవదద్వమ్
సంవో మనాంసి జానతామ్
దేవా భాగం యధా పూర్వే
సంజానాన ఉపాసతే
భావం :
ఐక్యంగా కదులుదాం..ఐక్యభావం పలుకుదాం..తొలిలో ఉన్నట్లు మన మనస్సులను సమచిత్తం చేద్దాం..దైవాన్ని ఉపాసన చేద్దాం.
2.సడిలజ లేదా చలన క్రియలు :
మెడకు సంబంధించినవి
1. మెడ ముందుకు వెనక్కు వంచడం.(Forward and back ward movement)
2. మెడను కుడి, ఎడమలకు చెవులు భుజాలు తాకే విధంగా వంచడం (left right)
3. మెడను కుడి ఎడమలకు త్రిప్పడం (Twist)
భుజాల కదలికలు
1.చేతులు పైకి ఎత్తి భుజాలు సాగదీయడం.
2. భుజాలపై చేతి వేళ్ళు ఉంచి త్రిప్పడం
ఛాతిని త్రిప్పడం (Trunk movement) right to left
మోకాళ్ళ పై కూర్చోవడం
3.యోగ అసనములు :
నిలబడి చేయు అసనములు :
తాడాసన
వృక్షాసన
పాద హస్తాసన
అర్ధ చక్రాసన
త్రికోణాసన
కూర్చొని చేయు అసనములు :
భద్రాసన
వజ్రాసన
అర్థ ఉష్ట్రాసన
ఉష్ట్రాసన
శశాంకాసన
ఉత్తాన మండుకాసన
వక్రాసన
బోర్లా పడుకొని చేయు అసనములు :
మకారాసన
భుజంగాసనం
శలభాసన
వెల్లకిలా పడుకొని చేయు అసనములు :
సేతు బంధాసన
ఉత్తాన పాదాసనం
అర్థ హలాసనం
పవన ముక్తానసనం
శవాసనం
కపాలభాతి :
ప్రాణాయామం :
నాడీ శోధన /
అనులోమ విలోమ
సీతలి ప్రాణాయామం
భ్రామరీ ప్రాణాయామం
ధ్యానం :
సంకల్పం :
నాకు నేనుగా ప్రమాణం చేసేది ఏమనగా ఎల్లప్పుడూ మానసికంగా స్థిరత్వం కలిగి ఉంటాను. ఎంత వీలయితే అంతవరకు నా ఉత్కృష్టమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటాను. నేను నా కర్తవ్య నిర్వహణలో నాకు, నా కుటుంబానికి, చేసే పని, సంఘానికి మరియు ఈ ప్రపంచానికి శాంతి, ఆరోగ్యం కలిగేలా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.
శాంతిపథం :
సర్వే భవతు సుఖినా
సర్వే సంతు నిరామయం
సర్వే భద్రాణి పష్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
ఓం శాంతి శాంతి శాంతి
0 Post a Comment:
Post a Comment