EVMs & VVPAT లపై సందేహాలు - సమాధానాలు
1) ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వాడుతున్న EVMs M2 న లేక M3న ? M2&M3 కి ప్రధాన తేడా ఏమిటి ?
జ: M2 కి M3 ప్రధాన తేడా VSDU.
2) VSDU ని ఏ EVM తో అనుసంధానం (connect) చేయాలి ?
జ: VVPAT తో (బ్లూ & గ్రీన్ కలర్ కోడ్).
3) MOCK POLL లో CU,BU&VVPAT లలో సమస్య వస్తే ఏం చేయాలి ?
జ: ఏ యూనిట్ లో సమస్య ఉంటే, ఆ UINT మాత్రమే మార్చాల్సి ఉంటుంది.
4) ACTUAL(రియల్) POLLలో CU లేదా BU లో సమస్య వస్తే ఏం చేయాలి ?
జ: TOTAL EVM సెట్ మార్చాల్సి ఉంటుంది.
5) ACTUAL POLL లో VVPATలో మాత్రమే సమస్య వస్తే ఏం చేయాలి ?
జ: కేవలం VVPAT మాత్రమే మార్చాలి.
6) ACTUAL POLLలో VVPAT మార్చినచో 2nd mock poll అవసరమా ? లేదా ?
జ: అవసరం లేదు.
7) 2nd Mock Poll ఎప్పుడు చేయాలి?ఎన్ని ఓట్లు వెయ్యాలి ?
జ: Real Poll మధ్యలో CU కానీ BU కానీ మార్చవలసి వస్తే TOTAL SET మారుస్తాం. అప్పుడు 2nd mock poll చెయ్యాలి.
ప్రతీ కాండిడేట్ కు ఒక vote వెయ్యాలి.
8) Mock Poll స్లిప్స్ ని ఎలా భద్రపరచాలి? ఏ seals వాడాలి ?
జ: VVPAT లో 57 Slips కి వెనుక mock poll రబ్బర్ స్టాంప్ వేసి black కవర్లో ఉంచి, ప్లాస్టిక్ కంటైనర్ లో pink సీల్ వేసి pro, agents sign తో భద్రపచాలి.
9) C R C అంటే ఏమిటి? ఇది ఎప్పుడు చేయాలి
జ: CLOSE ➡️RESULT➡️ CLEAR.
MOCL POLL చేసిన తర్వాత మరియు MOCK POLL ముందు INVALID వస్తే CRC చేయాల్సి ఉంటుంది.
10) Total Buttonఎప్పుడు వాడాలి ?
జ: మొత్తం POLL అయిన VOTES ప్రతీ 2 గం. లకు చూసుకోవటానికి వాడాలి.
11) M2 EVMs connections విధానం ఎలా ఇవ్వాలి ?
జ: B ➡️V ➡️C కోడ్ BALLOT నుండి VVPAT కి ,VVPAT నుండి CU కి మరియు VSDU నుండి VVPAT కి ఇవ్వాలి.
12) CU లో POWER ON చేయగానే గమనించాల్సిన అంశాలు ఏవి ?
జ: CU, VSDU, VVPAT లలో GREEN బల్బ్ లు వెలుగుతాయి.
DISPLAY లలో సమాచారం చూడాలి.
& VVPAT లో 7 SLIPS పడటం గమనించాలి.
13) CU & VSDU లు ఎన్నో PO వద్ద ఉండాలి ?
జ: 3rd OPO వద్ద CU&VSDU లు ఉండాలి.
14) చివరి ఓటరు కు బ్యాలెట్ జారీ(issue)చేసిన పిదప voter నిరాకరించిన ఏం చేయాలి ?
జ: CU ని POWER OFF చేసి ON చేస్తే BALLOT CANCAL అవుతుంది.
15) VVPAT లోని బ్యాటరీ LOW చూపిన VVPAT మార్చాలా ? లేదా బ్యాటరీ ని మార్చాలా ?
జ: BATARY మాత్రమే మార్చాలి.
(vvpat బ్యాటరీ కి సీల్ వుండదు. కనుక,ఎప్పుడైనా మార్చే అవకాశం ఉంది).
16) MOCK POLL సమయంలో CU బ్యాటరీ LOW చూపిన ఏం చేయాలి ?
జ: CU ని మాత్రమే మార్చాలి.
17) CU లో మనం గమనించాల్సిన ERRORS ఏమిటి ?
జ: CU లో గమనించాల్సిన Errors:-
Link/Connecting Error.
Clock Error.
INVALID Error.
Low బ్యాటరీ.
18) CU లో Link/Connection Error వస్తే ఏం చేయాలి ?
జ: CU పవర్ OFF చేసి, కేబుల్స్ తీసి మళ్ళీ CONNECT చేయాలి.
19) ఒకవేళ CU లో Clock Error చూపితే ఏం చేయాలి ?
జ: CU మార్చాలి. కానీ, M2 లో అవకాశం చాలా తక్కువ.
20) CU లో INVALID Error అంటే అర్థం ఏమిటి? ఏం చేయాలి ?
జ: INVALID అంటే CRC లో బాగంగా CLOSE కాబడింది. కావున, RESULT, CLEAR చేయాలి.
21) VVPAT కి సంబంధించిన ERRORS ఎక్కడ గమనించాలి ?
జ: VSDU లో మాత్రమే.
22) VSDU లో VVPAT కి సంబంధించిన ERRORS ఏమిటి ?
జ: VVPAT Errors:-
-2.1 No paper roll
-2.2 Contrast sencer
-2.3 Fall sencer
-2.4 Length sencer
-2.5 Print sencer &
-Change బ్యాటరీ.
23) VVPAT లో ErrorCode-2.2 వస్తే ఏం చేయాలి ?
జ: Error Code--2.2(కాంట్రాస్ట్ సెన్సర్) వస్తే CU POWER OFF చేసి,5ని. or 10ని.ఆగి తర్వాత CU పవర్ ON చేయాలి Error పోతుంది. లేనిచో 2/3 సార్లు ఇలాగే చేయాలి.అప్పటికీ Error క్లియర్ కానిచో VVPAT REPLACE చేయాలి.
24) VVPAT ERRORS లలో ఏ ఏ Codes వస్తే VVPAT మార్చవలసి ఉంటుంది ?
జ: ERROR కోడ్స్--2.1
--2.3
--2.4
--2.5లు వస్తే VVPAT REPLACE చేయాలి.
25) MOCK POLL తర్వాత CU కి Seals వేసే ముందు ఏం చేయాలి? CU కి ఏ ఏ Seals వేయాలి ?
జ: CRC చేసి వెంటనే CU పవర్ ఆఫ్ చేయాలి.
4 SEALS--గ్రీన్ సీల్
-- స్పెషల్ టాగ్,
--STRIP సీల్,
--అడ్రస్ టాగ్.
26) VVPAT కి ఎక్కడ సీల్ చేయాలి? ఎన్ని Seals వేయాలి ?
జ: VVPAT Drop Box కి 2 అడ్రస్ టాగ్స్.
27) VVPAT వెనుక ఉన్న BLACK KNOB యొక్క working possition ఏమిటి ?
జ: Vertical Possition(నిలువుగా).
28) Poll day న 5pm లేదా poll ముగిసిన తర్వాత Pro చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి ?
జ: Press Total బటన్.
Press Close బటన్.
Power Off CU.
Disconnect Cables.
29) మొత్తం Polling ప్రక్రియలో Pro చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఏమిటి ?
జ:
1) MOCK POLL తర్వాత CRC చేయడం.
2) Mock Poll తర్వాత VVPAT నుండి 57 Sips తీసి భద్రపరచడం.
3) END OF POLL తర్వాత CU CLOSE చేసి, POWER OFF చేయడం
30) పోలింగ్ ప్రక్రియలో Pro నింపాల్సిన అతి ముఖ్యమైన Forms ఏమిటి ?
జ: 17 C-ఫారం,
PO డైరీ,
MOCK POLL సర్టిఫికెట్,&
డిక్లరేషన్(పోలింగ్ ప్రారంభ, ముగింపు)ఫారం.
31) VVPAT లో Voter Slip ఎన్ని sec తర్వాత cut అవుతుంది ?
జ: 7 సెకండ్స్.
32) TEST VOTE ని వేసే క్రమంలో ఎవరు ఎవరు ఉండాలి ?
జ: TEST VOTE వేసే క్రమంలో Pro, ఏజెంట్స్ సంక్షేమంలో ఓటర్ vote వేయాల్సి వుంటుంది.
0 Post a Comment:
Post a Comment