Wednesday 6 March 2019

మార్చి 8వ తేది న మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే వారు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలా ? స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉపయోగించుకున్న ఉద్యోగిని తప్పనిసరిగా అటెండెన్స్ సర్టిఫికేట్ సమర్పించవలెనా?








G.O.Ms.No.433, Dated: 04-08-2010 ప్రకారం మార్చి 8వ తేది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నందున మహిళా ఉద్యోగులు అందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడమైనది.

hereby declare Special Casual Leave on March 8th as it is being celebrated as “International Women’s Day” to all the Women Employees in the State.

ఇందు ఎక్కడ కూడా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఉద్యోగినులకు మాత్రమే స్పెషల్ క్యాజువల్ లీవ్ ను మంజూరు చేయాలని కాని, పాల్గొనని వారికి మంజూరు చేయకూడదనికాని లేదు. చాలా స్పష్టంగా మహిళా ఉద్యోగులందరికీ అని ఉన్నది. కావున అందరు మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు. అయితే పాఠశాల మూతపడకూడదు. ఆన్ డ్యూటీ పై వెళ్లిన ఉద్యోగులు మాత్రమే తప్పనిసరిగా అటెండెన్స్ సర్టిఫికెట్ సమర్పించవలెను.  స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉపయోగించుకున్న ఉద్యోగిని అటెండెన్స్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు.

GOVERNMENT OF ANDHRA PRADESH 
ABSTRACT

SERVICES WELFARE – AP Secretariat Women Employees Welfare Association – Declaration of Special Casual Leave on March 8th as it is being celebrated “International Women’s Day” to all the Women Employees in the State – Orders – Issued.

GENERAL ADMINISTRATION (S.W.II) DEPARTMENT 
G.O.Ms.No.433                        Dated:04-08-2010 

 Read the following:-
 Representation dt. 8-3-2010 of Smt. K.Dhanalakshmi, President, AP  Secretariat Women Employees Welfare Association received through  Prl.Secy. to Hon’ble CM vide No.2408/CMP/2010, Dt.10-3-2010.

*** 

O R D E R:
    The President, AP Secretariat Women Employees Welfare Association in her representation read above has requested the Government to Declare Special Casual Leave on March 8th as it is being celebrated as “International Women’s Day” to all the Women Employees.

2.  The Government, after careful examination of the matter, hereby declare Special Casual Leave on March 8th as it is being celebrated as “International Women’s Day” to all the Women Employees in the State.

3.  This order issues with the concurrence of the Finance (FR.I) Department vide their U.O. No.15624/337/FR.I/10, Dt.24-06-2010.

4.  This order is also available on Internet and can be accessed at www.ap.gov.in/goir.

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH) 

 S.V. PRASAD 
 CHIEF SECRETARY TO GOVERNMENT




CLICK HERE FOR GO.Ms.No.433, Dated: 04-08-2010

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top