PF గరిష్టంగా ఎంత పెంచవచ్చు. ఎన్ని సార్లు పెంచవచ్చు ?
జీఓ.326 ; ఆర్థిక ; తేదీ:21.12.88 ప్రకారం PF చందా గరిష్టంగా పే+డీఏ కి మించకుండా ఉండాలి. జీఓ.21 ; ఆర్ధిక; తేదీ:24.1.81 ప్రకారం PF ప్రీమియం సంవత్సరం లో రెండు సార్లు పెంచుకోవచ్చు.ఒక్కసారి తగ్గించుకోవచ్చు.
0 Post a Comment:
Post a Comment