Saturday 22 December 2018

Medical Leave లో ఉండి, స్కూల్లో జాయిన్ అయ్యాకే వాలంటీర్ రిటైర్మెంట్ కి అప్లై చేయాలా ? సెలవులో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ప్రయోజనమా ?



సెలవులో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది. 

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top