SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి ? November 25, 2018 – by Teachers need 0 అభ్యర్థి దరఖాస్తు, 250రూపాయల చలానా, నోటరీ చే దృవీకరించిన 50రూపాయల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి. Email This BlogThis! Share to Twitter Share to Facebook
0 Post a Comment:
Post a Comment