Wednesday, 21 November 2018

ఒక టీచర్ ప్రసూతి సెలవు లో ఉండి ,బదిలీల లో పాల్గొని వేరొక స్కూల్ కోరుకుంది. ఆమె నూతన స్కూల్లో ఎప్పుడు చేరాలి ?



ఆమె అందరితో పాటు Relieve కావాలి. ప్రసూతి సెలవు పూర్తి ఐన పిమ్మట స్కూల్లో జాయిన్ అవుతానని కొత్త స్కూల్ HM కి, MEO కి తెలియజేయాలి. ప్రసూతి సెలవు పూర్తి ఐన పిమ్మట కొత్త స్కూల్లో జాయిన్ అవ్వాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top