Monday 23 July 2018

ఒక ఉపాధ్యాయుడు ఇప్పటి వరకు 200 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకున్నాడు. ఇంకా ఎన్ని వాడుకోవచ్చు ? ఇంకా సెలవులు అవసరం ఐతే ఎలా చేయాలి ?

ఒక ఉపాధ్యాయుడు ఇప్పటి వరకు 200 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకున్నాడు. ఇంకా ఎన్ని వాడుకోవచ్చు ? ఇంకా సెలవులు అవసరం ఐతే ఎలా చేయాలి ?

ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అపుడు అర్ధ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఇంకా సెలవు అవసరం ఐతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే వాడుకోవాలి. ఐతే ఖాతాలో ఉండి ఉండాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top