నేను జీత నష్టపు సెలవు పెట్టి M.Ed చేయాలని అనుకుంటున్నాను. నేను ఏమి నష్ట పోతాను? June 18, 2018 – by Teachers need 0 నేను జీత నష్టపు సెలవు పెట్టి M.Ed చేయాలని అనుకుంటున్నాను. నేను ఏమి నష్ట పోతాను? జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్, AAS స్కేల్స్ వాయిదా పడతాయి. 3 సంవత్సరముల పైన జీతనష్టపుసెలవు కాలం పెన్షన్ కి అర్హదాయక సర్వీస్ గా పరిగణింపబడదు. Email This BlogThis! Share to Twitter Share to Facebook
0 Post a Comment:
Post a Comment