Sunday 5 July 2020

All Head Masters and teachers of of all Govt Managements to attend the schools w.e.f 13th july during the year 2020-21 in view of the COVID-19 pandemic. Rc.No.145/A&I/2020, Dated: 05-07-2020




Rc.No.145/A&I/2020.  Dated: 05-07-2020

All Head Masters and teachers of  of all Govt Managements to attend the schools w.e.f 13th july during the year 2020-21 in view of the COVID-19 pandemic.









జులై 10 వ తేదీ వరకు పని చెయ్యాలి.11రెండవ శనివారం  ,12 ఆదివారం,13 వ తేదినుండి  ప్రాధమిక పాఠశాలలు మంగళ వారం  ,ప్రాధమికోన్నత ఉన్నత పాఠశాలలు ప్రతి సోమ,గురు వారాలలో పనిచేయాలి జూలై 10 లోపు UDISE.ఆన్లైన్ వర్క్ పూర్తిచెయ్యాలి.
Rc.145,Dt.5/7/2020- Guidelines to teachers , HMs to Attending to Schools

◾ 13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల.

◾ 13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల.

◾ నాడు నేడు పాఠశాలల టీచర్లు అందరూ 31.07.2020 వరకు పాఠశాలలకు హాజరు కావాలని తెలిపారు. రెడ్ జోన్ వారికి మినహాయింపు ఉంటుంది.

◾ మిగిలిన పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రతి మంగళవారం, యూపీ, హై స్కూల్ టీచర్ లు ప్రతి సోమవారం, గురువారం హాజరు కావాలని వుంది.

◾ ఈ ఉత్తర్వులు 13.07.2020 నుండి అమలు. అనగా 10.07.2020 వరకు స్కూలుకు వెళ్ళాలి.

◾ రెడ్ జోన్ వారికి మినహాయింపు ఉంది.
🔘 కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వులు 145/A&I/2020 Dt 5.7.2020 ప్రకారం

1.ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 10.7.2020 లోపు U DISE+ సమాచారం అప్లోడ్ చేయాలి.

2. నాడు - నేడు కార్యక్రమం వున్న పాఠశాలల్లో ని ఉపాధ్యాయులు రోజూ హాజరై పని విభజన చేసుకుని 31.7.2020 లోపు పని పూర్తి చేయాలి.

3. లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయాలి.

4.ప్రాజెక్టు పనులు ఇవ్వాలి.

5.ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి మంగళవారం హాజరై బ్రిడ్జ్ కోర్సు ను పరిశీలించాలి.

6.UP& HS ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి సోమ ,గురువారాలలో హాజరై బ్రిడ్జ్ కోర్సు ,TV lessons ను పరిశీలించాలి.

7.పై ఉత్తర్వులు నందు బయోమెట్రిక్ హాజరు మినహాయింపు గురించి ఏమీ రాయలేదు. అదేవిధంగా హైస్కూల్ ఉపాధ్యాయులు 50% గురించి ప్రస్తావించలేదు







CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top