Saturday 5 June 2021

KGBV ONLINE APPLICATIONS

 KGBV ONLINE APPLICATIONS




కస్తూర్బా గాంధీ బాలికా  విద్యాలయాల(కేజీబీవీ)లో 2021-22 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష ఎస్‌పిడి కె.వెట్రిసెల్వి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే అన్ని కేజీబీవీల్లో 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం కూడా విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే  కేజీబీవీల్లో పదో తరగతి చదువుతున్న బాలికలు కూడా 11వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేశారు. దరఖాస్తులను ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు https://apkgbv.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9494383617 లేదా 9441270099 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


ONLINE APPLICATIONS


6th CLASS ONLINE APLLICATION


7th & 8th CLASS ONLINE APPLICATION


INTERMEDIATE ONLINE APPLICATION

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top