Sunday 30 May 2021

వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కరోన నుండి బయట పడవచ్చు

 వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కరోన నుండి బయట పడవచ్చు 




దానికి సైంటిఫిక్ కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు ‌సమాధానాలు దొరికాయి వెల్లుల్లి వాసనచూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.

పచ్చి వెల్లుల్లి లో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరస్ మరియు యాంటీ పంగల్  లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకట్టకుండా చేసె కాంపోడ్సు పుష్కలంగా ఉన్నాయి పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ లవల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి అలాగే వెల్లుల్లి జీర్ణం అయ్యి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం మరియు చాలా సమయం పడుతుంది వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది 

ఆశ్చర్యం ఎమిటి అంటె 1968 లో వచ్చిన influenza నుండి కాట్మాండ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఈ పచ్చి వెల్లుల్లి వాసన చూడడం వల్లనే బయటపడటం.

పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు : 

1) ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోన రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు దగ్గు గొంతునొప్పి లాంటి లక్షణాలనుండి మరియూ కరోన నుండి కూడా కేవలం నాల్గు గంటల నుండి రెండు రోజులలో కచ్చితంగా కోలుకుంటారు.

2) ఎడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాల్లలో నాల్గు రెమ్మలు సాక్షుల సహాయంతో‌ వుంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు సంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా కేవలం నాల్లు గంటల‌ నుండి రెండు రోజులలో కరోన నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చు మానవ పాదాల అరికాళ్లలో రంద్రాల సాంద్రత ఎక్కువగా ‌ఉంటుంది మీరు పాదాల అరికాళ్లలో వెల్లుల్లి ‌ముక్కలు వుంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరె గమనించవచ్చు కంట్లో మందు వేస్తే ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది అనే మేధావులకు ఇదీ చెప్పుతో కొట్టె సమాధానం.

సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గొప్ప ఔషధం కచ్చితంగా నాల్గు గంటల నుండి రెండు రోజుల్లో కరోన నుండి కోలుకుంటారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top