Sunday 4 April 2021

వేతన సంఘాల వివరాలు (PAY REVISION COMMISSION DETAILS)

 వేతన సంఘాల వివరాలు (PAY REVISION COMMISSION DETAILS)




✔ ఇప్పటి వరకు ఏపీలో 11 వేతన సవరణ కమిషన్లు ఏర్పాటయ్యాయి.

✔ 1969లో తొలి  వేతన సవరణ సంఘం ఏర్పడింది.

► ఇప్పటి వరకు వేతన  సవరణ కమిషన్ల ఏర్పాటు, అమలు ఇలా ఉంది.

🔅 1వ పి.ఆర్.సి - 1969 :

◙ అమలు తేది : 19.3.1969

◙ ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి

◙ నష్టపోయిన కాలం : 12 నెలలు

🔅 2వ పి.ఆర్.సి - 1974 :

◙ అమలు తేది: 1.1.1974

◙ ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి

◙ నష్టపోయిన కాలం : 16 నెలలు

🔅 3వ పి.ఆర్.సి - 1978 :

◙ అమలు తేది: 1.4.1978

◙ ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి

◙ నష్టపోయిన కాలం : 11 నెలలు

🔅 4వ పిఆర్.సి - 1982 రీగ్రూపు స్కేల్స్ :

◙ అమలు తేది : 1.12.1982

◙ ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి

🔅 5వ పి.ఆర్.సి. - 1986 :

◙ అమలు తేది : 1.7.1986

◙ ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి

◙ ఫిట్ మెంట్ ప్రయోజనం :10శాతం

🔅 6వ పి.ఆర్.సి - 1993 :

◙ అమలు తేది: 1.7.1992

◙ ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి

◙ నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994

◙ నష్టపోయిన కాలం : 21 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం

🔅 7వ పి.ఆర్.సి - 1999 :

◙ అమలు తేది: 1.7.1998

◙ ఆర్థిక లాభం : 1.4.1999

◙ నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999

◙ నష్టపోయిన కాలం: 9 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం 

🔅 8వ పి.ఆర్.సి - 2005 :

◙ అమలు తేది: 1.7.2003

◙ ఆర్థిక లాభం:  1.4.2005

◙ నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005

◙ నష్టపోయిన కాలం: 21 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం

🔅 9వ పి.ఆర్.సి. - 2010 :

◙ అమలు తేది: 1.7.2008

◙ ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010

◙ నష్టపోయిన కాలం: 19 నెలలు

◙ ఫిట్మెంట్:  39 %

◙ EHS(పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరని  ఉద్యోగుల ఆరోగ్య కార్డులు)

🔅 10వ పి.ఆర్.సి - 2015 :

◙ అమలు తేది : 1.7.2013

◙ ఆర్థిక లాభం: 2.6.2014

◙ నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014

◙ నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %

◙ వయోపరిమితి (పదవీ విరమణకు) 60సం.కు పెంపు

🔅 11వ పి.ఆర్.సి - 2020 :

◙ కమిటీ ఏర్పాటు : 28.5.2018

◙ గడచిన కాలం : 2సం.2నెలలు

◙ ప్రస్తుత పరిస్థితి-  నివేదిక రావాల్సి ఉంది.

మళ్లీ కమిషన్  గడువు పెంపు...

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top