Friday 2 April 2021

Coverage under Central Civil Service (Pension) Rules 1972 - Central Government Employees whose selection for appointment were finalized before 01.04.2004 but joined Government service on or after 01.04.2004.

ఉద్యోగ నియామక ప్రక్రియ 01-01-2004 కు ముందు పూర్తి అయ్యి, వివిధ కారణాల వలన 01-01-2004 తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తిరిగి పాత పెన్షన్ లోకి మారడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో NO:57/04/2019-P&PW(B),DT:17/02/2020 ప్రకారం గతంలో ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం 31/05/2020 వరకు ఇచ్చినది.                                                         

కానీ గత సంవత్సరం దేశంలో కరోనా లాక్ డౌన్  వలన ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు, అందువలన OLD PENSION ఆప్షన్ ఇచ్చుకొనే తేదీని 31-05-2021 కి పొడిగించడమైనది

CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top