ఒక్క 'టూత్ బ్రష్' ఎన్ని రోజులు వాడాలి...?
టూత్ బ్రష్ మనం రోజూ వాడే సాధనం. అయితే కొంతమంది బ్రష్ అరిగిపోయి... విరిపోయేదాకా వాడేస్తారు. నిజానికి టూత్ బ్రష్కు కూడా ఎక్స్పైరీ ఉంటుంది. సాధారణంగా 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. అంతకుమించి వాడితే.. ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాదు బ్రష్ తప్పనిసరిగా కడుక్కోవాలి.ఇక మీ టూత్ బ్రష్ వేరెవరైనా పొరపాటున ఉపయోగిస్తే,దాన్ని శుభ్రంచేసి మళ్లీ వాడొద్దు.
0 Post a Comment:
Post a Comment