Thursday, 11 February 2021

ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లో గల వివిధ ఫారాలు , అనెగ్జర్స్ నంబర్స్ మరియు పేజీ నంబర్స్

 ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లో గల వివిధ ఫారాలు , అనెగ్జర్స్ నంబర్స్ మరియు పేజీ నంబర్స్





In Brown colour cover (Brown for neither Statutory nor Non Statutory) :

1️⃣ బ్యాలెట్ పేపర్ అకౌంట్ : అనెగ్జర్: 22 - ఫామ్: XXV(25) - పేజీ నంబర్స్ 102 &103

2️⃣ పీఓ డిక్లరేషన్ : అనెగ్జర్: 11 - పేజీ నంబర్స్ 89 - 90 & 91

3️⃣ పేపర్ సీల్ అకౌంట్ : అనెగ్జర్ 10 - పేజీ నంబర్ 88

4️⃣ పీఓ డైరీ : అనెగ్జర్ 23 - పేజీ నంబర్స్ 104-105 & 106

5️⃣ విజిట్ షీట్ : అనెగ్జర్ 9 - పేజీ నంబర్: 87

In Green colour cover (Green for Statutory) :

1️⃣ టెండర్ ఓట్ల జాబితా : అనెగ్జర్ 21 - ఫామ్ XXIV(24) - పేజీ నంబర్: 101

2️⃣ ఒక మార్క్ డ్ కాపీ

3️⃣ వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకం లేనివి, కౌంటర్ ఫాయిల్ తో సహా

4️⃣ వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకంతో ఉన్నవి, కౌంటర్ ఫాయిల్ తో సహా

5️⃣ కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్

6️⃣ హింస వల్ల కేన్సిలైన బ్యాలెట్ పేపర్7️⃣👉వాడిన బ్యాలెట్ పేపర్ల కౌంటర్ ఫాయిల్స్, టెండర్ బ్యాలెట్ పేపర్స్ తో సహా

In Yellow cover (Yellow for Non-Statutory) :

1️⃣ మార్క్ డ్ కాపీలు 3

2️⃣ పాడైన/వాడని సీల్స్

3️⃣ నిరక్షరాస్యుల/అంధుల/బలహీనుల ఓటర్ల జాబితా : అనెగ్జర్ 18 - ఫామ్ XXIII(23) - పేజీ నంబర్  98

4️⃣ ఛాలెంజ్ ఫీజు రశీదు : అనెగ్జర్  14 - పేజీ నంబర్  94

5️⃣ వయస్సు డిక్లరేషన్ : అనెగ్జర్ 15 &16 - పేజీ నంబర్స్ 95 & 96

6️⃣ సహాయకుని డిక్లరేషన్ : అనెగ్జర్ 17 - ఫామ్ XXII(22) - పేజీ నంబర్  97

7️⃣ ఛాలెంజ్డ్ ఓట్ల జాబితా : అనెగ్జర్ 13 - ఫామ్ 11 - పేజీ నంబర్ 93

8️⃣ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ : అనెగ్జర్ 20 - ఫామ్ XVI(16) - పేజీ నంబర్ 100

9️⃣ ఏజెంట్ నియామక పత్రాలు : అనెగ్జర్ 7 - ఫామ్ XII(12) - పేజీ నంబర్ 85

In Blue cover (Blue for Non-Statutory) : No paper documents. Only Item materials :

1️⃣ పీఓ హేండ్ బుక్

2️⃣ ఇంక్

3️⃣ ఇంక్ ప్యాడ్

4️⃣ మెటల్ సీల్

5️⃣ స్వస్తిక్ రబ్బరు స్టాంప్

6️⃣ డిస్టింగ్విష్ రబ్బరు స్టాంప్

In White cover (White for Non-Statutory) :

మిగిలి పోయిన ఎన్నికల సామాగ్రి అంతా వైట్ కవర్ లో ప్యాక్ చేయాలి.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top