Monday 6 July 2020

DETAILED INFORMATION : : AP MODEL SCHOOL ADMISSIONS (VI CLASS) 2020-21



DETAILED INFORMATION : : AP MODEL SCHOOL ADMISSIONS (VI CLASS) 2020-21









ప్రవేశ అర్హతలు :



వయస్సు: 


◾ ఒ.సి., బి.సి. కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2008 మరియ 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.

 ◾ యస్.సి., యస్.టి. కులాలకు చెందిన విద్యార్థులు 11-09-2006 మరియు 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.

◾ సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి.

◾ 2019-20 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.

◾ దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడవచ్చు

దరఖాస్తు చేయు విధానము :


◾ తేది. 06-07-2020 నుండి 25.07.2020 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వార అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును.

◾ ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ కేంద్రములో www.cse.ap.gov.in / apms.ap.gov.in సైట్ లో Online లో దరఖాస్తు చేసుకొనవలయును

◾ దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/-

◾ SC మరియు ST లకు : రూ. 50/-


ONLINE PAYMENT 








APPLICATION SUBMISSION





గమనిక : ప్రవేశములు లాటరి ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని మండల విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు





0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top