Wednesday 8 July 2020

DEPARTMENTAL TESTS - Important Information & List of Books Allowed for which are to be answered with Books



DEPARTMENTAL TESTS - Important Information & List of Books Allowed for which are to be answered with Books












డిపార్టుమెంటల్ పరీక్షలు , మే - 2020 సెషన్ ముఖ్యమైన సమాచారం



1. ఆన్ లైన్ లో అప్లై చేయుట : 08.07.2020 నుండి 27.07.2020 వరకు


2. ఫీజు చెల్లించుట : 08.07.2020 నుండి 26.07.2020 వరకు


 3. ఫీజు వివరాలు : 


       ◾ G.O.Test : 1500/-

       ◾ E.O.Test : 1000/-

       ◾ Spl.Language Test :  1000/-


4. పరీక్షల తేదీలు :


      ◾ G.O.Test (Paper Code : 88) : 27.08.2020 - 10 AM to 12 Noon

      ◾ G.O.Test (Paper Code : 97) : 27.08.2020 - 3 PM to 5 PM

      ◾ E.O.Test (Paper Code : 141) : 28.08.2020 - 10 AM to 12 Noon

      ◾Spl.Language Test (Paper Code : 37) : 28.08.2020 - 3 PM to 6 PM


5. పాస్ మార్కులు :

       ప్రతి పేపరులో 35 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 35 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 35 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి.

6. నెగెటివ్ మార్కులు :

      ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులు అనగా 0.33 మార్కులు తగ్గించబడును. అనగా ప్రతి 3 తప్పు జవాబులకు 1 మార్కు తగ్గును.





CLICK HERE TO DOWNLOAD BOOKS LIST

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top