Monday 17 February 2020

Coverage Under Central Civil Services (Pension) Rules, 1972, In Place of National Pension System, of those Central Government employees whose selection for appointment was finalized before 01.01.2004 but who joined Government service on or after 01.01.2004. No.57/04/2019-P&PW(B), the 17th February, 2020.



No.57/04/2019-P&PW(B),        the 17th February, 2020.

Coverage Under Central Civil Services (Pension) Rules, 1972, In Place of National Pension System, of those Central Government employees whose selection for appointment was finalized before 01.01.2004 but who joined Government service on or after 01.01.2004. 









కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ కారణాల వల్ల NPS పరిధిలోకి వచ్చి, పాత పెన్షన్ కోల్పోయిన వారికీ, తిరిగి పాత పెన్షన్ పొందడానికి అవకాశం.
క్రింది విధంగా అర్హత కలిగివుండాలి :

నియామకానికి సంబంధించి ఫలితాలను 1-1-2004 కంటే ముందే వెల్లడించి.., నియామక ప్రక్రియలో భాగంగా(పోలిస్ ఎంక్వైరీ, మెడికల్ టెస్ట్..etc వల్ల) ఆలస్యమై 1-1-2004 తర్వాత జాయిన్ అయిన వారు.

ఒకే రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయ్యి, పరిపాలన కారణాల వల్ల(కోర్టు కేసులు) 1-1-2004 తర్వాత జాయిన్ అయున వారు.

ఒక నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యి వివిధ శాఖలకు కేటాయించడం ద్వారా ఆ శాఖలలో జరిగిన ఆలస్యం వల్ల 1-1-2004 తర్వాత జాయున్ అయిన వారు.

1-1-2004 కంటే ముందే నియామక పత్రం పొంది, 1-1-2004 న లేదా తర్వాత జాయిన్ కావాలని ఆదేశాలు పొందిన వారు.

ఒకే రికూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయ్యి, విడతలుగా కొంత మంది 1-1-2004 ముందు మరి కొంత మంది 1-1-2004 తర్వాత జాయిన్ అయ్యి అదే బ్యాచ్ తో సీనీయారిటీ పొందుతున్న వారు(వీరి ఫలితాలు 1-1-2004 కంటే ముందు ప్రకటించి వుండాలి).

1-1-2004 కంటే ముందు ఫలితాలు ప్రకటించి వుండి, నియామక ప్రక్రియలో భాగంగా సరైన పత్రాలు అందించిక (Certificate produce, Antecedants) మరల అవకాశం ద్వారా 1-1-2004 తర్వాత జాయిన్ అయిన వారు.

పై వివిధ కారణాల వల్ల, 1-1-2004 కంటే ముందు ఫలితాలు ప్రకటించి, 31-12-2003కి ముందు వరుకు ఖాళీగా వున్న పోస్టులలో (నోటిఫైడ్ పోస్ట్స్) లలో వారికీ ఎదురైన విపత్కర పరిస్థితుల వల్ల 1-1-2004 తర్వాత జాయిన్ అయిన వారికీ, తిరిగి వారీ ఐశ్చికంతో.. పాత పెన్షన్ విధానం CCS 1972 వర్తింప జేయనున్నారు.

వీరికీ One Time Option ద్వారా కొత్త/పాత  NPS/CCS 1972 కొనసాగడానికి ఒక అవకాశం ఇస్తారు.

ఒక సారి ఐశ్చికం తెలపడం ద్వారా అందులో మాత్రమే కొనసాగాలి (కొత్త/పాత విధానం).., మరల అవకాశం లేదు.

దీనికీ గడువు 31-05-2020.

గడువు దాటితే.., ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగాలి.

ఈ విధానం ద్వారా అర్హత పొందిన వారిని 30-9-2020 నాటికి నోటిఫై చేస్తారు.

అర్హత కలిగిన వారికీ 1-11-2020 నాటి నుండి CCS(Pensions)1972 Rules ద్వారా పాత పెన్షన్ విధానం పరిధిలోకి వస్తారు.

వీరు అనర్హులు :

నియామక ప్రక్రియలో భాగంగా 1-1-2004 కంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చి, 1-1-2004 తర్వాత వ్రాత పరీక్ష , ఇంటర్వ్యూ కలిగిన వారు.

1-1-2004 కంటే ముందు నియామకం పొంది.., వ్యక్తిగత కారణాలతో జాయినింగ్ అలస్యం చేసుకోని 1-1-2004 తర్వాత జాయున్ వారు.

డీఎస్సీ 2003 వారికీ ఇది వర్తించనుందా ?

DSC 2003 నోటిఫికేషన్ తేది  13th Nov 2003
వ్రాత పరీక్ష ఏప్రిల్ 4,5,6 2004
ఫలితాల వెల్లడి జూన్ 2004
ఉదోగాల్లో జాయున్ అయిన తేది నవంబర్ 25.

పై వివరణ ప్రకారం మన రాష్ట్రంలో CPS (NPS) విధానం 1-9-2004 నుండి అమల్లోకి వచ్చినందున, దాని కంటే ముందే DSC 2003 పోస్టులను నోటిఫై చేస్తూ ప్రకటన, వ్రాత పరీక్ష, ఫలితాల వెల్లడి జరిగినందున సాంకేతికంగా వారు పాత పెన్షన్ విధానంలోకి వస్తారు.





CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top