Tuesday 29 October 2019

NISHTHA - NATIONAL INITIATIVE FOR SCHOOL HEADS AND TEACHERS HOLISTIC ADVANCEMENT. Registration for SRGs.



NISHTHA - NATIONAL INITIATIVE FOR SCHOOL HEADS AND TEACHERS HOLISTIC ADVANCEMENT 










రాష్ట్ర స్థాయి శిక్షణల SRG లుగా పని చేయడానికి  Registrations కొరకు SCERT Design చేసిన Google form link. గతంలో టీచర్ల కిచ్చిన In-service trainings కంటే భిన్నంగా NCERT రూపకల్పన చేసిన నవ్య కలబోత ఈ శిక్షణ కార్యక్రమం.

NCERT, NEAPEA ఆచార్యులు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, CBSE పాఠశాలల ఉపాధ్యాయులు, కైవల్యఫౌండేషన్టా, టాట్రస్ట్, రూపాంతర్, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ల విషయనిపుణుల సహకారంతో రూపుదిద్దుకున్న మాడ్యూళ్ళ ద్వారా పై సంస్థల ఉపాధ్యాయులే జాతీయ రిసోర్స్ పర్సన్లుగా మన రాష్ట్రంలో ని ఉపాధ్యాయులందరికీ వందశాతం శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లుగా రిజిస్టర్ చేసుకోవడానికి SCERT పంపిన లింక్. ఈ లింక్ ద్వారా ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లుగా నమోదు చేసుకోండి. జిల్లా స్థాయి లో మరెంతో మంది ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చే ఒక మహత్తర అవకాశం పొందండి. ఒక మంచి శిక్షణ మీరూ పొందండి. తరగతి గదులలో బట్టీ విధానాలులేని విద్యార్థులందరూ కుల మత లింగ వర్గ భేదాలకతీతంగా సహిత విద్య పొందే విధంగా అత్యంత చైతన్యవంతమైన తరగతిగదులుపాఠశాల లను తయారు చేయండి.






CLICK HERE TO PROCEED and SUBMIT YOUR DETAILS

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top