Thursday 5 July 2018

DSC లో స్థానికేతర అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు ?

DSC లో స్థానికేతర అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు ?






 నింపవలసిన ఖాళీలలో ఓపెన్ కాంపిటీషన్ కింద మొదట 20% ఖాళీలను నింపిన తర్వాత మిగిలిన 80% ఖాళీలను కేవలం స్థానిక అభ్యర్థులను మాత్రమే మెరిట్ మరియు రిజర్వేషన్లు ప్రాతిపదికగా ఎంపిక చేస్తారు.

 20% ఖాళీలను ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అనగా మెరిట్ ప్రాతిపదికగా స్థానిక మరియు స్థానికేతరులను ఉమ్మడి గా పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేయాలి.ఆ విధంగా ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు కూడా ఆ 20% ఖాళీలకు ఏ ఏ రోస్టర్ పాయింట్లు వర్తిస్తాయా చూసి,ఆయా రోస్టర్ పాయింట్లకు సరిపడ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలి.

  స్థానికేతర అభ్యర్థులకు ప్రత్యేక కేటాయింపు ఏది లేదు. ఓపెన్ కాంపిటీషన్ కింద మాత్రమే వారు పరిగణింపబడతారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top