Friday 13 July 2018

ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు ?

ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు ?




రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీ లకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/3 % రిజర్వ్ చేయబడి ఉన్నది. SC/ST/BC/OC కేటగిరీ ల వారికి కేటాయించబడిన స్థానం లలో ఆయా కేటగిరీ కి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలు కి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల రిజర్వేషన్లు వర్తింప జేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.

RULE 22 – A WOMEN RESERVATION OF APPOINTMENTS 


• In the posts for which women are better suited, preference shall given to women.

• In the posts for which Men and Women are equally suited, 33 1/3 % of the posts in each category shall be reserved for Women Candidates.

• Reservation for Women was 30 % from 02-01-1984 to 27-05-1996.

• Increased to 33 1/3 % with effect from 28-05-1996.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top