Strengthening of School Education – Withdrawal of G.O.Ms.No.117
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ - కొత్త మార్పులు
G.O.117 ఉపసంహరణ - ముఖ్య కారణాలు:
• ప్రైవేట్ పాఠశాలల్లో చేరికలు పెరగడం
• ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్ రేటు పెరుగుదల
• ఉపాధ్యాయుల పనిభారం పెరుగుదల
పాఠశాలల కొత్త వర్గీకరణ:
1. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (PP1 & PP2)
2. ఫౌండేషనల్ స్కూల్ (PP1, PP2, 1-2)
3. మోడల్ ప్రైమరీ స్కూల్ (PP1, PP2, 1-5)
4. బేసిక్ ప్రైమరీ స్కూల్ (PP1, PP2, 1-5)
5. హైస్కూల్ (6-10)
మోడల్ ప్రైమరీ స్కూల్స్ నియమాలు:
• 60+ విద్యార్థులున్న చోట ఏర్పాటు.
• ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు.
• 120+ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు.
• 150+ విద్యార్థులకు అదనపు SGT.
అప్పర్ ప్రైమరీ స్కూళ్ల మార్పులు:
• <30 విద్యార్థులు - ప్రాథమిక పాఠశాలగా మార్పు.
• 60+ విద్యార్థులు - హైస్కూల్గా అప్‌గ్రేడ్.
• 31-59 విద్యార్థులు - కేస్ బై కేస్ పరిశీలన.
హైస్కూల్స్ నియమాలు:
• 75+ విద్యార్థులకు HM & PET పోస్టులు.
• 54+ విద్యార్థులకు రెండవ సెక్షన్.
• ప్రతి 40 మందికి కొత్త సెక్షన్.
అమలు ప్రక్రియ:
• మండల & క్లస్టర్ కమిటీల ఏర్పాటు.
• SMC సంప్రదింపులు.
• తల్లిదండ్రుల అంగీకారం
ప్రత్యేక నిబంధనలు:
• అవరోధాలున్న ప్రాంతాల్లో బేసిక్ స్కూల్స్..
• 3 కి.మీ. లోపల హైస్కూల్ లేనిచోట ప్రత్యేక ఏర్పాట్లు.
• అవసరమైన చోట రవాణా భత్యం.
ఉపాధ్యాయుల పునర్వ్యవస్థీకరణ:
• UDISE డేటా ప్రకారం పోస్టుల కేటాయింపు.
• అన్ని రకాల పాఠశాలల మధ్య సర్దుబాటు.
0 Post a Comment:
Post a Comment