విద్యా సంస్కరణలకు నడుం కట్టిన మంత్రి లోకేష్ : రాబోయే 6 నెలలకు రూట్ మ్యాప్ సిద్ధం.
పాఠశాలల పునఃప్రారంభం రోజునే 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 'డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర' కిట్ అందజేత... కిట్ లో కొత్త యూనిఫారాలు, బ్యాగ్లు.
"One School One App" పేరుతో సమగ్ర డాష్ బోర్డ్.
ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, మాన్యువల్, నోట్బుక్లు, ప్రాక్టికల్ రికార్డులు.
స్టార్ రేటింగ్ ను మెరుగుపరచడానికి పాఠశాల వారీగా ప్రణాళికలు.
IIT మద్రాస్తో కలిసి 'విద్యా శక్తి' కార్యక్రమం అమలు.
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదలకు చర్యలు.
ప్రధానోపాధ్యాయుల కోసం ఆన్లైన్ నాయకత్వ కోర్సులు.
విద్యార్థులకు 'స్పోర్ట్స్ కిట్స్ ...ప్రభుత్వ హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్"
విద్యా సంవత్సరం చివరి పనిదినం రోజున మెగా పేరెంట్-టీచర్ మీటింగ్.
0 Post a Comment:
Post a Comment