నాకు 20 సంవత్సరాలు సర్వీసు నిండినది. నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను. నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు?
క్వాలిఫై సర్వీసుకి 60 సంవత్సరాలు కి గల తేడాను వెయిటేజ్ గా కలుపుతారు. ఐతే దీని గరిష్ట పరిమితి 5 సంవత్సరాలు.
క్వాలిఫై సర్వీసుకి 60 సంవత్సరాలు కి గల తేడాను వెయిటేజ్ గా కలుపుతారు. ఐతే దీని గరిష్ట పరిమితి 5 సంవత్సరాలు.
0 Post a Comment:
Post a Comment