Saturday 14 January 2023

HERB APPLICATION INFORMATION

 HERB APPLICATION INFORMATION



● ఇప్పటి వరకు Employees Services కు మాత్రమే పరిమిత మయిన Herb App ఈ నెల నుండి Ap Govt PENSIONERS కు కూడా Online Services అందిస్తుంది

● CFMS ID తో  User id గాను.Log in pw  కు Forgot password తో Password ను Reset తర్వాత Change  చేసికొన వచ్చును.

● e-Kyc చేయవచ్చును. Aadhaar Linked Cell కు వచ్చే OTP  తో  Authenticate చేయవచ్చును

● ESS Tile & జనవరి 2023 నుండి ప్రతి నెల Pension Slip ను  చూసు కొనవచ్చును & Download  చేసికొనవచ్చును

● Contact Details ను Aadhaar Linked Cell కు వచ్చే్ OTP తో Authenticate చేసికొనవచ్చును

● Bank Details ను తగు Pass Book Proof  తో మార్చుకొనవచ్చును

● Service &Family Pensioners చేసే e-kyc ను STO లు Confirm చేస్తారు

● App తో సంబంధం లేకుండా నేరుగా STO ఆఫీసులో e-Kyc చేసికొనవచ్చును

● ఈ నెల 20లోపు అర్జంటుగా చేయవలసినది e-kyc (Aadhar )




0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top