Sunday 13 November 2022

APGLI లో పాటించవలసిన సూచనలు - APGLI ఆఫీస్ వారు చేసిన సూచనలు

APGLI లో పాటించవలసిన సూచనలు - APGLI   ఆఫీస్ వారు చేసిన  సూచనలు 



● పి.ఆర్.సి న్యూ స్లాబ్ రేట్స్ అనుగుణంగా APGLI ప్రీమియం పెంచాలి

● పెంచిన ప్రీమియం కు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టాలి 

● పెంచిన ప్రతిసారి అప్లికేషన్ పెట్టాలి

● మీరు చెల్లించే APGLI  ప్రీమియం అమౌంటుకు సరిపడా బాండ్లు మీ దగ్గర ఉన్నాయా లేదో చూసుకోవాలి

● కట్టిన సొమ్ముకు సరిపడా బాండ్లు మీ దగ్గర ఉన్నట్లయితే మీ సొమ్ము బద్రం

● 58 సంవత్సరాలు దాటిన ప్రతీ  వారు మీ ఎపిజిఎల్ఐ బాండ్లు చూసుకుని క్లైముకు పంపించాలి

 ● 57  సంవత్సరాలు దాటిన వారు ఏపీ జి ఎల్ ఐ పెంచనవసరం లేదు

● మీరు అధిక  ప్రీమియం అనాగా (కట్టవలసిన దానికన్నా ఎక్కువ)  కట్టేటట్లయితే గుడ్ హెల్త్ సర్టిఫికెట్ మూడు సంవత్సరాలు లోపు మెడికల్ లీవ్ రిపోర్టు SR copy లో పేజీ  జత పరచవలెను

● ఏ కారణం చేతనైనా అప్లికేషన్ తిరస్కరించబడినట్లైతే మరల కొత్త అప్లికేషన్ పెట్టాలి.

APGLI  APPLICATION లో...

● Column No.16 లో old Premium Amount ( September నెల Premium Amount) ను వేయాలి. 

◆ Column No. 17 : Proposed Monthly Premium లో  New Premium Amount ను ( October నెల  Premium Amount)  వేయాలి. 

● 22: Employee ID No . cfms మరియు Treasury id రెండూ రాయడం మంచిది. 

● అప్లికేషన్ చివర డిక్లరేషన్ లో Subsequent Insurance అని ఉన్నచోట Differerence Amount ని (New Premium minus old Premium) వేయాలి. దాని ప్రక్కనే ఉన్న In all లో New Premium Amount వేయాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top