Sunday 9 October 2022

INFORMATION FOR FEMALE TEACHERS LEAVE MANAGEMENT

INFORMATION FOR FEMALE TEACHERS LEAVE MANAGEMENT



1. EARNED LEAVE :

(ఇవి సంవత్సర సర్వీస్ కి 6 వస్తాయి. సర్వీస్ ని బట్టి లెక్కించవలెను. ఏమైనా Earned లీవ్స్ క్యాష్ చేసుకున్నట్లైతే Availed దగ్గర చూపించాలి. Ex-15/30/60...)

2. Extraordinary Leave : 1461days

(ఇవి జీత నష్టపు సెలవులు Integrated App లో 1461 Maximum తీసుకుంటుంది. ఏమైనా వాడుకొనినచో ఆ నెంబర్ Availed దగ్గర ఎంటర్ చేయండి)

3. HALF PAY LEAVE : (Commutation)

(ఇవి సంవత్సర సర్వీస్ కి 20 వస్తాయి. No of Days Column లో మీ సర్వీస్ బట్టి నమోదు చేసుకొనవలెను.)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని ఫుల్ శాలరీ draw చేసినట్లయితే ఈ Commutation దగ్గర Availed Column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు Double చేసి నమోదు చెయ్యాలి.

4. HALF PAY LEAVE : (Private Affairs)

(ఇక్కడ కూడా  No of Days Column దగ్గర అదే నెంబర్ ఎంటర్ చేయాలి)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని సగం శాలరీ Draw చేసినట్లయితే ఈ Private Affairs దగ్గర Availed Column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు నమోదు చెయ్యాలి.

5. SPECIAL CASUAL LEAVES : 7days

6. Special Casual Leave on spl Occasions (National/State Events)

ఏమైనా తీసుకుంటే నెంబర్ వెయ్యండి లేకపోతే సున్నా పెట్టండి

7. Special casual leave on spl occasions : 21 days (Representing Recognised unions)

8. Special Casual Leave on spl Occasions : (Participating in Scouts/Guides Camps)

ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే సున్నా పెట్టండి.

9. Special Casual Leave on spl Occasions : 14 days (Tubectomy)

10. Special Casual Leave on spl Occasions : 21days (Recanalization of Tubectomy Operation)

11. CASUAL LEAVE : 15 days

12. STUDY LEAVE : 1825 days

13. Maternity leave : 360days

14. Child care leave : 180 days

15. Abortion Leave : 42 days

16. Special Disability Leave : 730 days

17. Casual leave (Additional for women) : 5days

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top