Friday, 29 July 2022

Read Along App ఉపయోగం పై సూచనలు

Read Along App ఉపయోగం పై సూచనలు 



📌 మీ పాఠ శాల లో 1 నుండి 6 తరగతులు చదివే విద్యార్థులు Read Along App ను ఉపయోగించి కథలు చదవాలి.

📌 ఏ రోజు ఏ తరగతివారు ఏ కథ వినాలో, ఏ ఆక్టివిటీస్ చెయ్యాలో  time schedule ఇందు వెంట పంపబడిన ది.

📌 ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న విద్యార్థులు అందరితో ఈ యాప్ download చేయించాలి.

📌 ఆండ్రాయిడ్ ఫోన్ లేని విద్యార్థులను , ఉన్న విద్యార్థులకు జత చేయాలి. విద్యార్థులకు ఈ యాప్ ఎలా ఉపయోగించాలో వివరించాలి.

📌 ఈ మొత్తం కార్యక్రమ నిర్వహణ కొరకు ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలి.

📌 Whatsapp గ్రూపులు క్రియేట్ చేసి వారికి ప్రతి రోజూ ఏ స్టోరీ చదవాలో, ఏ ఆక్టివిటీ చెయ్యాలో షెడ్యూలును పోస్ట్ చేయాలి. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలి.

📌 పాఠ శాల చివరి రోజు విద్యార్థులకు ఇచ్చిన లైబ్రరీ పుస్తకాలను విద్యార్థులు చదువునట్లు ప్రోత్సహించాలి.

📌 1 నుండి 6 తరగతులు చదువుతున్న అందరు విద్యార్థులు రీడ్ అలాంగ్ యాప్  గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఉపయోగిం చు నట్లు చూడవలెను.

📌 MEO లు,CRP లు తమ పరిధిలోని అన్ని పాఠశాల ల్లో ఈ కార్యక్రమం నిర్వహించేలా HMs కు తెలియజేయండి. కార్యక్రమ విజయవంతానికి కృషి చేయండి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top