"Online Pension Authorization"
1. ప్రస్తుతం కర్నూలు కృష్ణా జిల్లాలో పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. దీనిని అన్ని జిల్లాలకు చేయడానికి సుముఖంగా డిపార్ట్మెంట్ ఉంది.
2. పూర్తి స్థాయిలో Pension Onlineలోనే మంజూరు చేస్తారు.
3. Pensioner ఇప్పటి మాదిరిగానే 6నెలల ముందుగానే ఆన్లైన్లో పంపుకోవాలి.
4. CFMS Website లో individual Login లో చేయాలి.Data Entry అయ్యాక Individual Biometric వేయాలి.
5. Pension Sanctioning Authority కూడా Online Pension Sanction చేస్తారు.
6. Pension Online చేసిన తర్వాత Regular SMS Alerts వస్తాయి.
7. Power Point Presentation ద్వారా Online Pension Software వివరించడం జరిగింది.
8. ప్రస్తుతం ఉన్న 13పేజీల Pension Proposals 4పేజీలకు సరళీకృతం చేయబడ్డాయి.
9. Pension Sanction Order Soft copy mail కిపంపిస్తారు.
10. పెన్షన్ కాలిక్యులేషన్ ఆటోమేటిక్ గా ఆన్లైన్ లోనే వస్తుంది.
11. e-sr update చేసుకుంటే ఈ విధానం సులభతరమవుతుంది.
12. ప్రస్తుతం SGT స్థాయి వరకూ పెన్షన్ జిల్లాలో Local Funds చేస్తున్నారు. మిగిలిన అన్ని కేడర్లకూ దీనిని Extend చేసే ఆలోచన ఉందన్నారు.
0 Post a Comment:
Post a Comment