వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత GIS కంటిన్యూ చేయవచ్చా? GIS అమౌంట్ ఎంత వస్తుంది ?
వాలంటరీ రిటైర్మెంట్ తరువాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.

0 Post a Comment:
Post a Comment