నేను అంతర్ జిల్లా బదిలీల లో వచ్చాను. నా సీనియారిటీకి రక్షణ ఉంటుందా ?
మీరు 610జీఓ ద్వారా వస్తే ప్రమోషన్ విషయంలో రక్షణ ఉంటుంది.
సాధారణ అంతర్ జిల్లా బదిలీలలో వస్తే మాత్రం కొత్త జిల్లాలో చేరిన తేదీ నుంచి మాత్రమే సీనియారిటీ లెక్కించబడుతుంది.

0 Post a Comment:
Post a Comment