కారుణ్య నియామకం కింద నా కుమారుడు కి ఉద్యోగం ఇవ్వాలి అంటే నాకు ఎంత సర్వీస్ మిగిలి ఉండాలి ?
G.O.Ms.No.661, Dated: 23-10-2008 ప్రకారం అనారోగ్యకారణాలతో రిటైర్డ్ అయి, వారసుడు కి కారుణ్య నియామకం కావాలి అంటే, రిటైర్మెంట్ తేదీ నాటికి 5 సంవత్సరాలు సర్వీస్ మిగిలి ఉండాలి.
0 Post a Comment:
Post a Comment