Tuesday, 26 July 2022

ఆధార్ లేని పిల్లలను చైల్డ్ ఇన్ఫో నందు నమోదు చేసే విధానము

ఆధార్ లేని పిల్లలను చైల్డ్ ఇన్ఫో నందు నమోదు చేసే విధానము



● చైల్డ్ ఇన్ఫో పోర్టల్ నందు Aadhar EID ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

● మొదటి 14 అంకెలు 12341234554321 లాగా ఏవైనా అంకెలు తీసుకోవలెను.

● తర్వాత 8 అంకెలు 26102020, అనగా అక్టోబర్ నెలలో ఏదో ఒక తేదీ వచ్చే విధంగా తీసుకోవాలి.

● తర్వాత 6 అంకెలు 102512, అనగా సమయం గంటలు, నిమిషాలు,సెకెండ్లు వచ్చే విధంగా తీసుకోవాలి.

● సబ్మిట్ చేస్తే చైల్డ్ ఇన్ఫో నందు విద్యార్థి నమోదుకు పేజీ ఓపెన్ అవుతుంది. విద్యార్థి వివరాలు, తల్లి ఆధార్ నెంబర్, అకౌంట్ వివరాలతో సబ్మిట్ చేయవచ్చు.

రెండవ కారణం :

 ◆ ఆధార్ ఎంటర్ చేయండి.

◆ No Details Found అని వస్తుంది.

◆ అయినా వివరాలు నింపండి.

◆ తరువాత No Aadhar Option సెలెక్ట్ చేయండి.

◆ Declaration ఓకే చెయ్యండి.

◆ మరల Aaadhar yes option సెలెక్ట్ చెయ్యండి.

◆ వివరాలు నింపి submit చెయ్యవచ్చు.

త్వరగా కొత్త అడ్మిషన్స్ పూర్తి చేసుకోండి

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top