Sunday 10 July 2022

ఒక ఉపాధ్యాయుడు 30 సం॥ల సర్వీసు పూర్తి చేశారు ఇప్పటివరకు 170 రోజులు కమ్యుటేషన్ సెలవులు వాడుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు కమ్యుటెడ్ సెలవు వాడుకోవచ్చు? తదుపరి కూడా సెలవు అవసరమైతే ఏమి చేయాలి ?

ఒక ఉపాధ్యాయుడు 30 సం॥ల సర్వీసు పూర్తి చేశారు ఇప్పటివరకు 170 రోజులు కమ్యుటేషన్ సెలవులు వాడుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు కమ్యుటెడ్ సెలవు వాడుకోవచ్చు? తదుపరి కూడా సెలవు అవసరమైతే ఏమి చేయాలి ?




సర్వీస్ మొత్తం 240 రోలు కమ్యుటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గింపు చేయబడతాయి. తదుపరి కూడా సెలవు అవసరమైతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే ఖాతాలో నిల్వయున్నంత వరకు వాడుకోవచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top