2021,2022 లో Retirement ఉండి, 3 years extension పొందుతున్న వారికి GIS Deduction ఎప్పటి వరకు చేయాలి ?
GPFలాగే, GIS కూడా రిటైర్మెంట్ కు 3 నెలల ముందు వరకు మినహాయించాలి. అన్ని రకాల ప్రభుత్వ మినహాయింపులు 3 నెలల ముందు నుండి ఆగిపోతుంది.

0 Post a Comment:
Post a Comment