స్టూడెంట్ ఇన్ఫో లో TIS కొరకు వ్యక్తిగతంగా లాగిన్ అయ్యే పధ్ధతి మారినది. లాగిన్ అయ్యే విధానము.
◆ స్టూడెంట్ ఇన్ఫో లో Dept login ద్వారా వ్యక్తిగత ట్రెజరీ ఐడి , పాస్ వర్డ్ & Captcha కోడ్ నమోదు చేయగానే... Old Password, New Password & Confirm New Password లు గల డిస్ ప్లే వస్తుంది.
◆ క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొని Confirm Password క్లిక్ చేసి హోమ్ పేజీ లోనికి వెళ్ళగానే... Services, User Services కనిపిస్తాయి.
◆ అప్పుడు Services లో Teacher Profile, Staff కనిపిస్తాయి.
Note :
● గతంలో మనం సెట్ చేసుకున్న పాస్ వర్డ్ expire అయిపోయింది.
● పై పద్దతి ద్వారా మనం క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొనినపుడు మాత్రమే... ఇకపై మన TIS కార్డ్ ఓపెన్ అవుతుంది.
● పాత పధ్ధతి ద్వారా ప్రయత్నిస్తే మనకు services, user services కనపడవు.గమనించగలరు.
0 Post a Comment:
Post a Comment