Friday 1 April 2022

Students Attendance App యథావిధిగా పనిచేయాలంటే ఈ క్రింది విధంగా చేయండి.

Students Attendance App యథావిధిగా పనిచేయాలంటే ఈ క్రింది విధంగా చేయండి.



● Students Attendance App  ప్రస్తుతానికి పనిచేయట్లేదు. ఎప్పటిలాగానే యథావిధిగా పనిచేయాలంటే ఈ క్రింది విధంగా చేయండి.

● https://studentinfo.ap.gov.in/  ఈ సైట్లో చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడీ,  పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.

● లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ మార్చుకోమని కనిపిస్తుంది.

● పాస్వర్డ్ మార్చినాక,  Students అటెండెన్స్ యాప్ లో మార్చిన యూజర్ ఐడీ,  పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి,  Data Sync  చేయాలి.

● Password old, new ఒకటే చేసుకుంటే Students attendance app direct login అయితే సరిపోతుంది.

● అప్పుడు యాప్ ఎప్పటిలాగానే యథావిధిగా పనిచేస్తుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top