Rc. No. 24/A&I/2022 Dated: 23-04-2022
School Education – School Academic Calendar – 2021 - 22 Functioning of Schools during the academic year 2021-22 Declaring summer vacation during the year 2021-22 - Certain Instructions - Issued.
◆ 2021-22 విద్యా సంవత్సరానికి మే 6 నుంచి జులై 3 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు.
◆ మే 4లోగా అన్ని పరీక్షలు పూర్తి.
◆ మే 5న ఇంగ్లీష్ భాష మరియు Vocabulary లో బేస్ లైన్ పరీక్ష
◆ జులై 4న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు.
● విద్యార్థులకు లాస్ట్ వర్కింగ్ డే మే 5, ఉపాధ్యాయులకు మే 20.
● మే 20 వరకు CCE మార్క్స్ ఆన్లైన్ ఎంట్రీ, ప్రమోషన్ లిస్ట్స్, నాడు నేడు, 2022-23 అడ్మిషన్స్ వర్క్ పూర్తి చేయాలి.
పూర్తి వివరాలు మరియు ఉత్తర్వుల కాపీ ఈ క్రింది వెబ్ పేజీ లింక్ లో కలదు.👇
0 comments:
Post a Comment