DOWNLOAD YOUR TIS REPORT (TEACHER CARD) NOW IN YOUR INDIVIDUAL LOGIN
గమనిక:
మనం TIS లో సబ్మిట్ చేసిన డేటా ను PDF లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ను ఎంప్లాయ్ లాగిన్ లో ఎనేబుల్ చేశారు. మనం డౌన్లోడ్ చేసుకొని సరిచూసుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. ఎడిట్ చేసి సరిచేసుకోవచ్చు.
1. LOGIN WITH YOUR OWN CREDINTIALS.
2. CLICK ON SERVICES TAB, AND GO ON "STAFF".
3. GO TO THE OPTION ---> "SEARCH TEACHER".
4. ENTER YOUR TREASURY ID and CAPTCHA CODE.
0 Post a Comment:
Post a Comment