సంతకాలు చేయడం రెండు రకాలు....
1) సమావేశానికి హాజ రైన అందరి నుంచి అ టెండెన్స్ తీసుకోవడం ఒక రకమైన సంతకం.
2) చర్చలన్నీ పూర్తయి న తర్వాత ఏవైతే నిర్ణయాలు జరిగి ఉంటాయో ఆ మినిట్స్ పైన సంతకాలు చేయడం రెండో రకం సంతకం.
3) సమావేశం నుంచి బాయ్‌కాట్ చేసిన వారి గురించి ఇక్కడ సజ్జల గారు ప్రస్తావించింది మొదటి రకం సంతకం. సంతకాలు చేసినారు కదా....? ఎలా బాయ్‌కాట్ చేస్తారు...?అని అన్నారు. ఫిట్మెంట్ పైన, HRA పైన మన నాయకులు చెప్పేది పట్టించుకోకుండా.... వారు చేయాలనుకు న్నదే చేస్తున్నప్పుడు, మన ఉపాద్యాయ సంఘాల నాయకులు మధ్యలోనే సమావేశం నుంచి బాయ్ కాట్ చేసి బయటకు వచ్చారు. సమావేశం పూర్తయిన తర్వాత మినిట్స్ పైన మన నాయకులు సంతకాలు చేయలేదు అనేది గుర్తించాలి.
4) స్టీరింగ్ కమిటీ లో ఉన్న మిగతా వారిని పట్టించుకోకుండా కేవలం ఆ నాలుగు జేఏసీల చైర్మన్లు ప్రతిసారి బయటకు పోవడం,ఏదో మాట్లాడుకుని రావడం చేశారు.
5) అందుకే మన ఊపా ధ్యాయ సంఘాల నా యకులు ప్రెస్ మీట్ ను కూడా బాయ్‌కాట్ చేశారు.
6) అక్కడి నుంచి వచ్చిన తర్వాత యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో మిగతా ఉపాధ్యాయ సంఘాల నాయకులను కలుపుకుని తదుపరి కార్యాచరణపైన చర్చించారు.
7) ఈరోజు సాయంత్రం FAPTO సంఘాలుగా సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి కార్యాచరణ గురించి నిర్ణయాలు తీసుకుంటారు
0 Post a Comment:
Post a Comment