Sunday, 6 February 2022

భ్యంతరాలుంటే ఎందుకు చెప్పలేదు? : సజ్జల

భ్యంతరాలుంటే ఎందుకు చెప్పలేదు? : సజ్జల



● పీఆర్సీ విషయంలో చేయగలిగిందంతా చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

● ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం జగన్ డేర్ చేశారన్నారు.

● చర్చల సమయంలో అన్నిటికీ ఒప్పుకుని బయటికెళ్లి వేరే రకంగా మాట్లాడుతున్నారని టీచర్ సంఘాల నేతలపై
మండిపడ్డారు.

● అభ్యంతరాలుంటే చర్చల సమయంలో
ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

● సోషల్ మీడియాలో
ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టడం సరికాదన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top