Circular.Memo.No.1249673/11/755/2020/PC-TA/2022-4. Dated: 29-01-2022.
Public Services – Implementation of 11th PRC- Revised Pay Scales, 2022 – Instructions on timely disbursal of salaries & in Revised Pay Scales, 2022 & all other categories of employees, etc. – Further instructions-Issued.
☆ ట్రెజరీ ఉద్యోగులు, డీడీవో లకు ప్రభుత్వం మెమోలు జారీ చేసింది.
☆ తక్షణమే ఉద్యోగుల జీతాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదే శించింది.
☆ లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
☆ ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
☆ పీఆర్సీపై ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను.. ప్రాసెస్ చేసేదిలేదని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది.
☆ తాము కూడా ఉద్యమంలో పాల్గొంటున్నామని ట్రెజరీ డైరెక్టర్‌కి ఉద్యోగులు లేఖ రాశారు.
☆ తమపై ఒత్తిడి తీసుకు రావద్దని పే అండ్ ఎకౌంట్స్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది.
0 Post a Comment:
Post a Comment