Wednesday 12 January 2022

HABITATION PLAN : : Mandal Development Plan , School Development Plan & Habitation Development Plans - 2022-23 submit through online.

HABITATION PLAN : : Mandal Development Plan , School Development Plan & Habitation Development Plans - 2022-23 submit through online.




ఈ సంవత్సరం AWP&B 2022-23 మండల, ఆవాసప్రాంత మరియు పాఠశాల అభివృద్ధి ప్రణాళకా ప్లానింగ్ పుస్తకాలలోని అంశాలను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మూడు లింక్లులను మీకు తెలియజేయుచున్నాము.


Mandal Development Plan 2022-23


మొదటి లింకు అనగా మండల అభివృద్ధి ప్రణాళిక (Mandal Development Plan) ను కేవలం మండల విద్యాశాఖాధికారులు ఎమ్ ఐ ఎస్ /డిటిఇఒ /సీఆర్పీలు /అకౌంటెంట్స్ సహాయం తో మండల స్థాయిలో నింపవలె. 


CLICK HERE TO SUBMIT


School/College Development Plan - AWP & B 2022-23


రెండవ లింకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక(School Development Plan) ప్రతీ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు నింపవలెను.


CLICK HERE TO SUBMIT


Habitation Development Plan -2022-23


మూడవ లింకు అనగా ఆవాసప్రాంత అభివృద్ధి ప్రణాళిక (Habitation Development Plan). ఈ లింకులో కేవలం ఆవాసప్రాంతంలో (పంచాయతీ) లో వున్న ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపాలి, నింపేటప్పుడు ఆ హేబిటేషన్ లోని ఉన్నత పాఠశాలల మరియు ఇతర పాఠశాలల వివరాలు కూడా వీరే నింపాలి. ఈ ప్లాన్ తో పాటు వారి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను కూడా నింపాలి. అంటే రెండు పుస్తకాలు నింపాలి. రెండు లింకులలోనూ నింపాలి. 


CLICK HERE TO SUBMIT


ఈ యావత్ ప్రక్రియ ముఖ్యయంగా పాఠశాల మరియు హేబిటేషన్ ప్లాన్ లు గూగుల్ లింకులో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో  మండల విద్యాశాఖాధికారుల మార్గదర్శకత్వం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలు తెరవగానే  త్వరితగతిన మండలం అంతా ఒకే తేదీని నిర్ణయించుకుని ఈ ప్రక్రియ ప్రారంభించాలి.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top