గ్రామ, వార్డు సచివాలయాల లో మహిళా పోలీస్ వారి పూర్తి సర్వీస్ రూల్స్ తో కూడిన GO.MS.NO-1విడుదల. మొత్తం 5 కేటగిరీలలో పదోన్నతులు.
1. మహిళా పోలీస్గా కనీసం ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సీనియర్ మహిళా పోలీస్ కు అర్హత సాధిస్తారు
2. సీనియర్ మహిళా పోలీస్ గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినట్లయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు.
3.అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్)* కు అర్హత సాధిస్తారు.
4. సబ్ ఇన్స్పెక్టర్( మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన తో ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) నాన్ గెజిటెడ్ కు అర్హత సాధిస్తారు.
పూర్తి సమాచారం మరియు ఉత్తర్వుల కాపీ 👇
0 Post a Comment:
Post a Comment