Thursday 20 January 2022

రేపటి సమావేశంలో విధివిధానాల నిర్ణయం : ఉద్యోగ సంఘాలు

 రేపటి సమావేశంలో విధివిధానాల నిర్ణయం : ఉద్యోగ సంఘాలు



అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలని నిర్ణయం.

✅ ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయం.

✅ అన్ని జేఏసీలు ఒకేతాటిపైకి రావాలని నిర్ణయించాం

✅ రేపటి సమావేశంలో విధివిధానాల నిర్ణయం.

✅ ఉమ్మడి కార్యాచరణపై రేపు సచివాలయంలో మరోమారు భేటీ.

✅ ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తాం : బండి శ్రీనివాసరావు.

✅ సమ్మె నోటీసుకు సంబంధించి కట్టుబడి ఉన్నాం : బండి శ్రీనివాసరావు.

✅ రేపు ఉద్యోగ సంఘాల నాయకులం సమావేశం అవుతాం.

✅ సమ్మె నోటీసుకు సంబంధించి మాతో కలిసి రావడంపై చర్చిస్తాం.

✅ ఉద్యోగ సంఘాలు చర్చించాక ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం : బొప్పరాజు.

✅ నాలుగు ఉద్యోగ సంఘాల నాయకులం ఒకే వేదికపైకి వచ్చాం.

✅ ఉమ్మడి కార్యాచరణకు రావడానికి ఏకాభిప్రాయానికి వచ్చాం.

✅ రేపు ఉదయం 11 గం.కు ఉద్యోగ సంఘాల నాయకుల భేటీ.

✅ రేపు సచివాలయ ఉద్యోగ సంఘాల కార్యాలయంలో భేటీ.

✅ ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చిస్తాం.

✅ 11వ పీఆర్సీ సాధన విషయమై చర్చిస్తాం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top