Monday 6 December 2021

EOL - Extra ordinary leave on loss of pay

 EOL - Extra ordinary leave on loss of pay




ఉద్యోగి కి ఏ సెలవు లేనపుడు, లేదా ఉద్యోగి కావాలని కోరితే ఈ సెలవు మంజూరు చేస్తారు.


ఈ సెలవు కాలమును సీనియారిటీ, ప్రమోషన్ లకు లెక్కిస్తారు.


ఒకే సారి 5 ఇయర్స్ కు మించి ఈ సెలవు లో ఉంటే ఉద్యోగం నుండి తొలగించవచ్చు.


EOL కు సరి పడా దినములు ఇంక్రిమెంట్ వాయిదా పడును.


చదువు, అనారోగ్యం కారణంగా EOL తీసుకొనినచో 6 నెలల వరకు CSE, 6 నెలలు దాటిన చో GOVT ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా చేయవచ్చు.


ప్రభుత్వ అనుమతి పొంది 5 ఇయర్స్ EOL ఫై విదేశాలలో ఉద్యోగం నకు వెళ్ళవచ్చు.


పై చదువు లకు వెళ్లదలసిన ఉద్యోగులకు వేతనం తో గాక EOL ఫై మాత్రమే అనుమతించబడును.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top