Tuesday 7 December 2021

సెలవులు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...?

 సెలవులు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...?




👉🏿 సాధారణ సెలవులు (CL)  వరుసగా 10 రోజులు వాడరాదు.


👉🏿జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు Spl CL లు ఇస్తారు.


👉🏿దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల Halfpay Leave ఇస్తారు.


👉🏿COMPENSATION  CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.


👉🏿EARNED LEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు.


👉EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు. G.O.MS NO.232,DT 16.9.2005


👉🏿EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR  ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు భావిస్తారు. G.O.MS NO.129 ,DT 1.6.2007

👉🏿HALF PAY LEAVE (PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు.


👉HALF PAY LEAVE కి PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు


👉🏿HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న ML లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును.

ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు.

ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి 8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు.


👉🏿Surrender Leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు


👉SURRENDER LEAVE కి IR ఇవ్వరు.


👉🏿వేసవికాలంలో పనిచేసిన ఏ డ్యూటీలో నయినా వారికి ELS అనేవి దామాషా పద్దతిలో నమోదు చేయును.

G.O.MS NO.382/E1-1/2013,date 16.11.2013

👉🏿MATERNITY LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును.

ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును.

ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును.

ఈ సెలవులో ఉండగా transfer అయితే కొత్త పాఠశాలలో report చేసి  సెలవులో ఉండాలి join అయితే leave cancel అగును.


👉🏿అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును.

G.O.MS NO 762,DT 11.08.1976


👉🏿PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.


👉🏿CHILD CARE LEAVE  అనేది 60 రోజులు.

ఇది 3 సార్లు కి తగ్గకుండా వాడుకోవాలి మరియు  పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి.

ప్రత్యేక సందర్భంలో 22 YEARS  పూర్తి అయ్యే వరకు ఇస్తారు.

దీనికి Children Date of Birth Certificate submit చేయాలి.

ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని  మిగతా leaves  కలిపి వాడుకోవచ్చు.


👉🏿 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు. దీనికి  PREFIX, SUFIX వాడుకోవచ్చు.

10 రోజులు దాటాని సెలవులకు  ముందు, వెనుక రెండు రోజులు రావాలి.

10 రోజులు లోపు సెలవులు వస్తే  ముందు, వెనుక రోజుకు  ముందు CL వాడుకోవచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top