Tuesday 21 December 2021

కరువు భత్యం లకు సంబంధించి వివరాలు

 కరువు భత్యం లకు సంబంధించి వివరాలు



✒ 1-7-2018 లో కేంద్రం ప్రకటించినది 3%, రాష్ట్రం పెంచవలసినది 3.144 అప్పటికి మన రాష్ట్రంలో కరువుభత్యం రేటు 30.392 శాతంగా ఉంటుంది. వీటికి మనము మూడు విడతల్లో బిల్లులు చేసి ఉన్నాము. జమ కావాలసి ఉన్నది.

✒ అలాగే 1-1-2019 కేంద్రం ప్రకటించినది 3%,రాష్ట్రం పెంచినది 3.144 % రాష్ట్రంలో కొత్త డీఏ రేటు 33.536 %, వీటికి మూడు విడుదలలో బిల్లులు పెట్టి ఉన్నాము. జమ కావాల్సి ఉంది. ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. 

✒ 1-7-2019 కేంద్రం ప్రకటించినది 5%, రాష్ట్రం పెంచవలసినది 5.24 % గా ఇప్పుడు జీవో నెంబర్ 99 ప్రకారం ఇవ్వనున్నారు. మొత్తానికి రాష్ట్రంలో మొత్తం కరువు భత్యం 38.776 %గా ఉంటుంది .వీటికి కూడా జీవో విడుదల చేశారు.  మూడు విడతల్లో బిల్లులు పెట్టుకోవాల్సి ఉంటుంది. 

అలాగే రాబోయే కరువు బత్యములు గురించి కూడా కొంచెం తెలుసుకుందాం :

 1-1-2020 కేంద్రం ప్రకటించినది 4% రాష్ట్రం  ప్రకటించవలసినది 4.192 %గా ,మొత్తం రాష్ట్రంలో  కరువుభత్యం 42.968% గా ఉంటుంది .వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే 1-7-2020 కేంద్రం ప్రకటించినది 3% రాష్ట్రము పెంచవలసినది 3.144% , రాష్ట్రంలో మొత్తం 46.112 % ఉంటుంది. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉన్నది.

✒ అలాగే 1-1-2021 కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది 4% ,రాష్ట్రంలో పెంచవలసినది 4.192 % మన రాష్ట్రంలో మొత్తం కరువు భత్యం 50.304%గా ఉంటుంది. వీటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉన్నది.

✒ 1-1-2021 కేంద్రం ప్రకటించినది4 % రాష్ట్రం పెంచవలసినది 4.192% మొత్తం 54.496 %గా ఉండ నున్నది. గోల్డ్ కారణంగా 11 2020 17 2020 11 2021లో ఇవ్వవలసిన కరువు భత్యం మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు వాయిదా వేసి ఉంది. 

పిఆర్సి ఇస్తే పరిస్థితి ఏంటి...?

✒ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన్ కాబట్టి పిఆర్సి అనేది 1-7- 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. అప్పటికి 30.392 శాతంగా ఉంటుంది.  అప్పటి నుంచి 1-7-2018 ఇప్పటి వరకూ 24.104 % కరువు భత్యం పి ఆర్ సి లో కలుపవలసి ఉంటుంది. 

✒ బేసిక్ పే, ఫిట్ మెంట్ కలిపి, కొత్త పి ఆర్ సి లో బేసిక్ బేగా నిర్ణయించి, కొత్త కరువు భత్యం 24.104% గా చేసి ,దీనికి అదనంగా పి ఆర్ సి లో ప్రకటిత డి ఎ అనేది కూడా అదనంగా కలిపి చేయవలసి ఉంటుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top